వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటిష్ సాహసికుడు కార్ల్ బుష్బీ (57) తన 28 ఏళ్ల ప్రపంచ యాత్రను నవంబరు 2న పూర్తి చేయనున్నారు. 1998లో చిలీ నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో సుమారు 50 వేల కిలోమీటర్లు ప్రయాణించారు.
నాలుగు ఖండాల మీదుగా సాగిన యాత్రలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇంగ్లాండ్‌లోని హల్ నగరానికి చేరుకొని తల్లి ఇంటికి వెళ్లనున్నారు.
Comments
Loading comments...

