Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో కాల్పులు.. ఐదుగురి మృతి

Follow Udayam on Google
Shruthi Nov 02, 2026 6:27 AM అంతర్జాతీయంGeneral
అమెరికాలో కాల్పులు.. ఐదుగురి మృతి - Udayam
అమెరికాలో హాలోవీన్ వేడుకల సందర్భంగా వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా, 36 మంది గాయపడ్డారు. డాలస్‌లో మూడు చోట్ల జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించగా, 15 మంది గాయపడ్డారు. అలబామాలోని బర్మింగ్‌హామ్‌లో ఒకరు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. డెలావెర్, అర్కన్సాస్‌లలో ఆరుగురు చొప్పున గాయపడ్డారు. కాల్పుల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...