Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్లకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలి

Follow Udayam Digital on Google
దివ్య శ్రీ Aug 08, 2026 10:07 AM నిర్మల్ తెలంగాణ
పెన్షన్లకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలి - Udayam Digital
దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కుచాడి శ్రీహరిరావు కోరారు. అవసరమైన ధ్రువపత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల ప్రతులను మండల కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...