Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దెయ్యాలు లేకుండానే భయపెట్టే బ్యాక్‌రూమ్స్‌

Follow Udayam Digital on Google
వినయ్ కుమార్ Aug 08, 2026 8:49 PM ఆల్ ఇండియా జాతీయ
దెయ్యాలు లేకుండానే భయపెట్టే బ్యాక్‌రూమ్స్‌ - Udayam Digital
అమెరికన్‌ యూట్యూబర్‌ కేన్‌ పార్సన్స్‌ తెరకెక్కించిన హాలీవుడ్‌ హారర్‌ చిత్రం ‘బ్యాక్‌రూమ్స్‌’ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. జూన్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం వినూత్న కథాంశంతో సాగుతుంది. ఆర్కిటెక్ట్‌ క్లార్క్‌ అనుకోకుండా అనంతమైన పసుపు గదులతో కూడిన రహస్య ప్రదేశంలోకి వెళ్తాడు. అక్కడి నుంచి అతడు బయటపడ్డాడా, వెతుక్కుంటూ వెళ్లిన మేరీకి ఏమైందన్నదే ప్రధాన కథ.

Comments

G
Loading comments...