Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో ట్రంప్ చిన్నల్లుడు

Follow Udayam Digital on Google
విష్ణు వర్ధన్ Aug 08, 2026 9:52 PM ఆల్ ఇండియా జాతీయ
భారత్‌లో ట్రంప్ చిన్నల్లుడు - Udayam Digital
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్నల్లుడు మైఖెల్ బౌలోస్ వ్యక్తిగత పర్యటనలో భాగంగా శనివారం కేరళలోని కొచ్చికి చేరుకున్నారు. ఆయన అలప్పుళలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశముంది. అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ను కలిసేందుకే మైఖెల్ భారత్‌కు వచ్చినట్లు రాయబార కార్యాలయం తెలిపింది. ఈ ఏడాది ఆయన భారత్‌కు రావడం ఇది రెండోసారి.

Comments

G
Loading comments...