వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీకి చెందిన రేణూ ధరియాల్ 8 అడుగులకు పైగా పొడవైన జుట్టుతో గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించారు. 2015 నుంచి ఆమె జుట్టు కత్తిరించుకోకుండా పెంచుతున్నారు.
జుట్టు సంరక్షణకు రసాయన ఉత్పత్తులకు బదులుగా ఇంట్లో తయారుచేసిన సహజ నూనెలు, షాంపూలనే వాడుతున్నట్లు రేణూ తెలిపారు. తన చిట్కాలను యూట్యూబ్‌లో పంచుకుంటూ బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు పొందారు.
Comments
Loading comments...
