Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెట్టింగ్ కేసులో సాగర్‌దాస్ అరెస్ట్

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 9:52 AM జాతీయంGeneral
బెట్టింగ్ కేసులో సాగర్‌దాస్ అరెస్ట్ - Udayam
ఆన్‌లైన్ బెట్టింగ్, మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు అక్టోబర్ 27న ముంబయిలో సాగర్‌దాస్‌ను అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు 3 రోజుల కస్టడీ విధించింది. మ్యూల్ ఖాతాల ద్వారా షెల్ సంస్థలకు నగదు మళ్లించినట్లు, నకిలీ రికార్డులతో క్రిప్టో ఖాతా తెరిచినట్లు ఈడీ ఆరోపించింది. దర్యాప్తులో భాగంగా సుమారు రూ.9 కోట్ల నిధులను ఫ్రీజ్ చేసింది.

Comments

G
Loading comments...