వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాలకు చెందిన బింగి ప్రవీణ్‌ను బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆదేశాలతో మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ ఈ నియామకాన్ని ప్రకటించారు.
ప్రధాని మోదీ సంక్షేమ పథకాలు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ప్రవీణ్ తెలిపారు. పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...
