వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్, శ్రీలంక ‘ఎ’ జట్ల ముక్కోణపు వన్డే సిరీస్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ, వివాదాల మధ్య ముగిసింది. అంపైరింగ్ నిర్ణయాలపై అసంతృప్తితో తిలక్ వర్మ సేన ఒక దశలో మ్యాచ్‌ను బహిష్కరించేందుకు సిద్ధమైంది.
మ్యాచ్ టై అయిన వేళ, చివరి బంతికి అంపైర్లు ఇచ్చిన లెగ్ బై నిర్ణయాన్ని భారత కెప్టెన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆటగాళ్ల మధ్య గొడవలతో ఉద్రిక్తంగా మారిన ఈ మ్యాచ్‌లో, లంక సూపర్ ఓవర్ ద్వారా విజయం సాధించింది.
Comments
Loading comments...
