Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 15న 1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Follow Udayam Digital on Google
రూపేష్ గౌడ్ Aug 08, 2026 9:52 AM కామరెడ్డితెలంగాణ
ఆగస్టు 15న 1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - Udayam Digital
ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రంలో 1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొన్నారు. పంట మార్పిడి, నీటి వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని, వన మహోత్సవం లక్ష్యాలను పూర్తి చేసి మొక్కలకు జియో ట్యాగింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...