వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో అత్యధికంగా 105 మి.మీ. వర్షపాతం నమోదైంది.
మెదక్ జిల్లాలో మిన్‌పూర్‌లో 88.3, దామరంచలో 70.8, వెల్లుల్లిలో 59.5 మి.మీ. నమోదైంది. సిద్దిపేట జిల్లాలో ములుగు, బేగంపేటలో 66.3 మి.మీ. చొప్పున వర్షం కురిసింది. వర్షాలతో పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది.
Comments
Loading comments...
