Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మై భారత్‌’లో యువత నమోదు పెంచాలి: కలెక్టర్

Follow Udayam Digital on Google
రాజేష్ కుమార్ Aug 08, 2026 3:14 PM సూర్యాపేటతెలంగాణ
‘మై భారత్‌’లో యువత నమోదు పెంచాలి: కలెక్టర్ - Udayam Digital
ప్రతి విద్యాసంస్థలోని యువతను ‘మై భారత్‌’ పోర్టల్‌లో నమోదు చేయాలని కలెక్టర్ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు 8 వేల మంది నమోదయ్యారు. నమోదు సంఖ్యను మరింత పెంచాలని సూచించారు. వికసిత్‌ భారత్‌, నషా ముక్త్‌ భారత్‌ కార్యక్రమాల్లో యువతను భాగస్వాములను చేయాలని అన్నారు.

Comments

G
Loading comments...