వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జియోలో రూ.147తో 22 రోజులు, రూ.177తో 28 రోజులు, రూ.196తో 30 రోజులు, రూ.197తో ఒక క్యాలెండర్ నెల వ్యాలిడిటీ లభిస్తుంది. రూ.448తో 84 రోజులు, 1,000 SMSలు, రూ.1,748తో 336 రోజులు, 3,600 SMSలు అందిస్తారు.
ఎయిర్‌టెల్, వీఐలో రూ.185తో 28 రోజులు, రూ.203తో 30 రోజులు, రూ.206తో ఒక క్యాలెండర్ నెల వ్యాలిడిటీ ఉంది. రూ.469/470తో 84 రోజులు, 900 SMSలు, రూ.1,849తో 365 రోజులు, 3,600 SMSలు లభిస్తాయి.
Comments
Loading comments...

