వార్తలకు తిరిగి వెళ్లండి

కాకులు కొన్ని దృశ్య సమాచారాన్ని మనుషులు, కోతుల కంటే వేగంగా విశ్లేషించి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు జర్మన్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.
ట్యూబింగెన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు రెండు క్యారియన్ కాకులపై చేసిన ప్రయోగంలో.. అవి సగటున 235 మిల్లీసెకన్లలోనే కదులుతున్న చుక్కల దిశను గుర్తించాయి. కచ్చితత్వంలోనూ మంచి ఫలితాలు చూపించాయి.
Comments
Loading comments...

