Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లి విందుతో 27 మందికి అస్వస్థత

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 9:58 AM జాతీయంGeneral
పెళ్లి విందుతో 27 మందికి అస్వస్థత - Udayam
మహారాష్ట్రలోని ముంబయిలో పెళ్లి విందు భోజనం చేసిన 27 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్‌తో నవదంపతులు సహా బాధితులు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం బాధితులందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...