వార్తలకు తిరిగి వెళ్లండి

శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో MA, M.Com, MSc, MBA, MCA తదితర PG 2వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదలైనట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ డి. సురేష్ కుమార్ తెలిపారు.
ఆగస్టు 12 నుంచి 27 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పూర్తి వివరాలకు కళాశాలలు లేదా విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
Comments
Loading comments...
