వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో ప్రైవేట్ జెట్ కుప్పకూలి అందులోని తొమ్మిది మంది మృతి చెందారు. టెక్సాస్ నుంచి బహామాస్ వెళ్తున్న విమానం క్రెస్ట్‌హేవెన్ సమీపంలోని నివాస ప్రాంతంలో కూలిపోయింది.
ప్రమాదానికి ముందు విమానంపై మంచు పేరుకుపోయినట్లు పైలట్ చెప్పిన ఆడియో వెలుగులోకి వచ్చింది. విమానం నేలను ఢీకొట్టగానే భారీ పేలుడు సంభవించింది. నేలపై ఎవరికీ ప్రాణనష్టం జరగలేదని గవర్నర్ వెల్లడించారు.
Comments
Loading comments...

