Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిశ్వితకు అంతర్జాతీయ సెయిలింగ్‌లో రజతం

Follow Udayam Digital on Google
వైష్ణవి శర్మ Aug 08, 2026 2:05 PM కామరెడ్డితెలంగాణ
రిశ్వితకు అంతర్జాతీయ సెయిలింగ్‌లో రజతం - Udayam Digital
ఇటలీలోని గార్డ సరస్సు వద్ద జూలై 30 నుంచి ఆగస్టు 7 వరకు జరిగిన ఇంటర్నేషనల్ కాడెట్ ఛాంపియన్‌షిప్‌లో కామారెడ్డి మహాత్మా జ్యోతి బాఫులే పాఠశాల విద్యార్థిని రిశ్విత రజత పతకం గెలిచింది. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ మాధవి తెలిపారు. రిశ్విత సమిష్టి కృషి, అంకితభావంతో తెలంగాణతో పాటు దేశానికి పేరు తెచ్చిందని ఆమె అన్నారు. ఉపాధ్యాయులు రిశ్వితను అభినందించారు.

Comments

G
Loading comments...