Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి కరీంనగర్ అభివృద్ధిపై సమీక్ష

Follow Udayam Digital on Google
కిషోర్ కుమార్ Aug 08, 2026 2:33 PM కరీంనగర్తెలంగాణ
ఉమ్మడి కరీంనగర్ అభివృద్ధిపై సమీక్ష - Udayam Digital
డా. బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధి పనులపై ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. జిల్లా అభివృద్ధి పనులపై సమీక్ష జరిగింది.

Comments

G
Loading comments...