Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షానికికూలిన ఇల్లును పరిశీలించిన వికారాబాద్ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైస్ చైర్మన్. సుధాకర్ రెడ్డి.

Follow Udayam Digital on Google
Super Admin Jul 27, 2026 5:36 PM వికారాబాద్తెలంగాణ
వర్షానికికూలిన ఇల్లును పరిశీలించిన వికారాబాద్ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైస్ చైర్మన్. సుధాకర్ రెడ్డి. - Udayam Digital
వికారాబాద్ పరిధిలో రాత్రి కురిసిన వర్షానికి వార్డు నెం.10 గిరిగెటిపల్లిలో ఓ ఇల్లు కూలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి ఘటనాస్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. రెడ్యా నాయక్, బుచ్చయ్య, నరసింహులు, రెడ్డి శేఖర్, వడ్డేశీను,కురువ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...