వార్తలకు తిరిగి వెళ్లండి

భారత వైమానిక దళంలో యుద్ధ విమానాల సంఖ్యను పెంచడమే ప్రధాన లక్ష్యమని నూతన అధిపతి అశుతోష్ దీక్షిత్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 30 స్క్వాడ్రన్లను మంజూరైన 42కు పెంచాల్సిన అవసరముందన్నారు.
తేజస్, ఆమ్కా వంటి దేశీయ యుద్ధ విమానాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ఆధునిక సాంకేతికత, డ్రోన్లు, కృత్రిమ మేధ వినియోగంతో రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తామన్నారు.
Comments
Loading comments...

