వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువును పొడిగించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు. నామినేషన్లు దాఖలు చేసే వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
తమ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఢిల్లీలో పెండింగ్‌లో ఉందని, రిజిస్ట్రేషన్ కోసం రాష్ట్ర సీఈవో తరఫున నివేదిక ఇవ్వాలని కోరినట్లు కవిత తెలిపారు.
Comments
Loading comments...

