Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీజీ-20 లీగ్‌పై హైకోర్టులో పిటిషన్

Follow Udayam Digital on Google
Ravi Jun 19, 2026 5:28 PM హైదరాబాద్తెలంగాణ
టీజీ-20 లీగ్‌పై హైకోర్టులో పిటిషన్ - Udayam Digital
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న 'టీజీ-20' లీగ్‌కు చట్టబద్ధత లేదని పేర్కొంటూ పలువురు క్రికెటర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ లీగ్‌ను వెంటనే నిలిపివేయాలని వారు పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు. అంబటి రాయుడు, గవర్నింగ్ కౌన్సిల్ తమను మోసం చేశాయని క్రీడాకారులు ఆరోపిస్తున్నారు. జూన్ 21న ప్రారంభం కావాల్సిన ఈ టోర్నీపై అస్పష్టత నెలకొనడంతో క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Comments

G
Loading comments...